VIDEO: కండక్టర్లు లేకుండానే కొనసాగుతున్న అద్దె బస్సులు
NRML: ఆర్టీసీ జెఏసీ సమ్మె పిలుపుతో బైంసా డిపోలో రవాణా స్తంభించింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా అద్దె బస్సులను నడుపుతుంది. అయితే అందులో కండక్టర్ లేకుండానే సర్వీసులు కొనసాగుతున్నాయి. అరకొర బస్సులు నడవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.