VIDEO: అఖండ 2 చిత్రం విజయం కావాలని కాణిపాకంలో పూజలు
CTR: అఖండ 2 చిత్రం విజయం కావాలని కాణిపాకం ఆలయం వద్ద అనంతపురం చెందిన బాలకృష్ణ అభిమానుల సంఘం పూజలు చేశారు. అఖండ తాండవం చిత్రంలో వాడిన నంది త్రిశూలం డమరుకం మునకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా పూతలపట్టు MLA డాక్టర్ కలికిరి మురళీమోహన్ హాజరయ్యారు.