రాజానగరం ఎమ్మెల్యే పర్యటన వివరాలు

రాజానగరం ఎమ్మెల్యే పర్యటన వివరాలు

E.G: నేడు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పర్యటన వివరాలు ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది తెలిపారు. ఉదయం 9 గంటలకు  రాజమహేంద్రవరం AV అప్పారావు రోడ్డులో నూతనంగా నిర్మించిన ప్రసాద్ ఆదిత్య మాల్ నందు సారధి సినిమాస్ వారి థియేటర్ ప్రారంబోత్సవంలో పాల్గొంటారు.10 గంటలకు లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో జిల్లా అభివృద్ధి అధికారి వారి కార్యాలయం ప్రారంభిస్తారు.