'మహిళలు అని రంగాల్లో రాణించాలి'
ప్రకాశం: చంద్రశేఖరపురం మండల కేంద్రంలో గల ప్రభుత్వ జడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం మహిళా దినోత్సవ వేడుకలను హెచ్ఎం షేక్ ఖాదర్ ఉన్నేసా బేగం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా ఉపాధ్యాయురాలను ఘనంగా సత్కరించారు. హెచ్ఎం మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఆమె సూచించారు. మహిళల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు.