ఐబొమ్మ రవి.. డబ్బులు ఏం చేశాడంటే?

ఐబొమ్మ రవి.. డబ్బులు ఏం చేశాడంటే?

TG: పైరసీ నెట్‌వర్క్ గురించి విచారణలో ఐబొమ్మ రవి నోరు విప్పలేదని పోలీసులు తెలిపారు. కేవలం వ్యక్తిగత వివరాలు మాత్రమే చెప్పాడు. పైరసీతో వచ్చిన డబ్బు ఎప్పటికప్పుడు ఖర్చు చేసినట్లు చెప్పారు. ప్రతి 20 రోజులకు ఒక దేశానికి టూర్ వెళ్లాడన్నారు. నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, అమెరికా, ఫ్రాన్స్, థాయ్‌లాండ్, దుబాయ్ దేశాలకు వెళ్లినట్లు వెల్లడించారు.