VIDEO: ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్న రెవెన్యూ అధికారులు

VIDEO: ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్న రెవెన్యూ అధికారులు

మార్కాపురం మండలం తిప్పాయపాలెం సమీపంలో ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. సబ్ కలెక్టర్ సహదిత్ వెంకట్ త్రివినాగ్ ఆధ్వర్యంలో జాతీయ రహదారి పక్కన ఉన్న మూడు కోట్లు విలువైన కుంట భూమిలో జేసీబీ సహాయంతో హద్దులు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్న స్వాధీనం చేసుకుంటామని సబ్ కలెక్టర్ తెలిపారు.