జిల్లా యంత్రాంగం సన్నద్ధం కావాలి: కలెక్టర్

జిల్లా యంత్రాంగం సన్నద్ధం కావాలి: కలెక్టర్

శ్రీకాకుళం జిల్లాలో ఈ నెల 21 నుంచి మూడు రోజుల పాటు పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. జిల్లాలో 0–5 సంవత్సరాల వయస్సు గల 1,55,876 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏర్పాట్లను ముమ్మరం చేయాలని ఆయన జూమ్ కాన్ఫరెన్స్‌లో అధికారులకు సూచించారు.