కాశీబుగ్గ ఘటన.. స్పందించిన అచ్చెన్న

కాశీబుగ్గ ఘటన.. స్పందించిన అచ్చెన్న

AP: కాశీబుగ్గ ఘటనలో 9 మంది మరణించారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఏకాదశి సందర్భంగా భక్తులు ఎక్కువగా వచ్చారని చెప్పారు. రైలింగ్ విరిగిపోవడంతో అందరూ కిందపడ్డారని అన్నారు. ఆలయం ప్రైవేట్ నిర్వహణలో ఉందని వెల్లడించారు. ఇంత మంది వస్తారని నిర్వాహకులు కూడా ఊహించలేదన్నారు.