హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ కాలుష్యంతో నాన్ లివింగ్ సిటీగా హైదరాబాద్ మారే ప్రమాదం: సీఎం రేవంత్
➢ కూకట్ పల్లిలోని ఓ మాల్లో సీలింగ్ బోర్డులు కుప్పకులి పలువురికి గాయాలు
➢ కృష్ణానదీ జలాల్లో నుంచి ఒక్క చుక్క నీరు కూడా వదులుకునేందుకు సిద్ధంగా లేము: మంత్రి ఉత్తమ్
➢ ఫ్యూచర్ సిటీలో జర్నలిస్టులకు కాలనీ ఏర్పాటు చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి