రూ.3 లక్షల LOC అందజేసిన తుమ్మల యుగంధర్

రూ.3 లక్షల LOC అందజేసిన తుమ్మల యుగంధర్

KMM: 32వ డివిజన్‌కు చెందిన మేకల ధనమ్మ అనారోగ్యంతో బాధపడుతుంది. వైద్యానికి సుమారు రూ. 3 లక్షలు ఖర్చు అవుతుంండగా, ఆర్థిక స్తోమత లేదని స్థానిక కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ ఆశ్రిఫ్ మంత్రి తుమ్మల తనయుడు యుగంధర్ దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి సిఫార్సుతో మంజూరైన రూ.3 లక్షల విలువైన LOC పత్రాన్ని గురువారం యుగంధర్ బాధిత కుటుంబానికి అందజేశారు.