గంజాయి ముఠా అరెస్ట్

గంజాయి ముఠా అరెస్ట్

NGKL: అమ్రాబాద్ మండల కేంద్రంలో గంజాయి అక్రమ విక్రయాలపై సమాచారం అందడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. కొనుగోలు చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. నోముల అభిగౌడ్ HYD నుంచి గంజాయి తెచ్చి స్థానిక యువతకు విక్రయిస్తున్నట్టు గుర్తించారు. దీంతో 6 మందిపై కేసులు నమోదు చేసి 5 మందిని రిమాండ్‌కు తరలించారు. మరొకరు పరారీలో ఉన్నాడు.