'ఆంధ్ర కింగ్ తాలూకా' మేకింగ్ వీడియో చూశారా?

'ఆంధ్ర కింగ్ తాలూకా' మేకింగ్ వీడియో చూశారా?

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటించిన 'ఆంధ్ర కింగ్ తాలూకా' మూవీ ఇవాళ విడుదలైంది. ఈ మూవీకి పాజిటివ్ టాక్ వస్తోంది. అయితే సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా.. మేకర్స్ దీని మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే, ఉపేంద్ర తదితరులు కీలక పాత్రలు పోషించారు.