సింగరేణి కార్మికులకు GOOD NEWS

సింగరేణి కార్మికులకు GOOD NEWS

HYD: సింగరేణి కార్మికులకు HYD హెడ్ ఆఫీస్ అధికారులు గుడ్ న్యూస్ తెలిపారు. యూనియన్ బ్యాంక్‌లో కార్పొరేట్ శాలరీ అకౌంట్ ఉన్న కార్మికులు, అధికారులకు సహజ మరణం జరిగినా రూ.10 లక్షల ఉచిత బీమా వర్తింపజేయాలని నిర్ణయించింది. సింగరేణి యాజమాన్యం చొరవతో ఈనెల-1 నుంచి అమలు కానుంది. ఇప్పటికే అమలులో ఉన్న రూ.1 కోటి ప్రమాద బీమాకు ఇది కొనసాగింపుగా రావడం విశేషం.