మంగళగిరి ఎయిమ్స్‌లో లైంగిక వేధింపులు
GNTR: మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రిలో లైంగిక వేధింపులు కలకలం రేపాయి. భర్త చనిపోవడంతో ఎయిమ్స్‌లో సెక్యూరిటీ గార్డుగా ఓ మహిళ పనిచేస్తుంది. ఈ క్రమంలో సెక్యూరిటీ సూపర్ వైజర్ మోహనాచారి వేధింపులు భరించలేకు ఆత్మహత్యయత్నం చేసుకుంది. రాత్రి వేళ్లల్లో ఫోన్లు చేసి వేధిస్తునట్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మోహనాచారిని పోలీసులు అరెస్ట్ చేశారు.