వటవర్లపల్లి‌లో 12.0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు

వటవర్లపల్లి‌లో 12.0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు

NGKL: జిల్లాలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతుంది. గడిచిన 24 గంటలో అమ్రాబాద్ మండలం వటవర్లపల్లి‌లో కనిష్టంగా 12.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వెల్దండ 12.2 డిగ్రీలు, ఊర్కోండ 12.3 డిగ్రీలు, కొండనాగుల 12.4 డిగ్రీలు, కల్వకుర్తి 12.5 డిగ్రీలు, తోటపల్లి 12.9, అచ్చంపేట, పదర 13.0 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.