VIDEO: సుప్రీంకోర్టు తీర్పుపై దళిత నాయకుల నిరసన

VIDEO: సుప్రీంకోర్టు తీర్పుపై దళిత నాయకుల నిరసన

బాపట్ల పట్టణంలో దళిత బహుజన నాయకులు గురువారం నిరసన తెలిపారు. మత మార్పిడి కారణంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టం వర్తించదన్న సుప్రీంకోర్టు తీర్పు దళిత, గిరిజన సమాజానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ గుదే రాజారావు పేర్కొన్నారు. మత మార్పిడి జరిగినా సామాజిక వివక్ష, హింస తగ్గదని, తీర్పును పునఃపరిశీలించాలని ఆయన డిమాండ్ చేశారు.