VIDEO: విద్యార్థులకు అభినందన కార్యక్రమం

VIDEO: విద్యార్థులకు అభినందన కార్యక్రమం

WNP: పదవ తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లాలో ఉత్తమ మార్కులు పొందిన విద్యార్థులకు గురువారం వనపర్తి ఐడీఓసీ సమావేశ మందిరంలో అభినందన, సన్మాన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి హాజరై ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు తమ పాఠశాలలో ప్రస్తుతం చదువుకున్న విద్యార్థులకు స్ఫూర్తిదాయకులుగా నిలవాలన్నారు. విద్యార్థులకు మెమెంటోలు బహుకరించారు.