అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

TPT: చంద్రగిరిలో జరుగుతున్న అభివృద్ధి పనులను స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే పులివర్తి నాని పరిశీలించారు. అలాగే గోవిందధామం, నూతన ఎంపీడీవో కార్యాలయ భవన నిర్మాణాన్ని పరిశీలించి గుత్తేదారుకు కొన్ని సూచనలు సలహాలు చేశారు. వీలైనంత త్వరగా పనులను పూర్తి చేయాలని గుత్తేదారును ఆదేశించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.