VIDEO: 'జాతీయ మహిళా సాధికారితకు ఏర్పాట్లు పూర్తి'

VIDEO: 'జాతీయ మహిళా సాధికారితకు ఏర్పాట్లు పూర్తి'

TPT: తిరుపతిలో 14,15 తేదీల్లో నిర్వహించనున్న జాతీయ మహిళా సాధికారిత సదస్సుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య తెలిపారు. తిరుచానూరు మార్గంలోని రాహుల్ కన్వెన్షన్ హాల్‌లో శనివారం జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ..సదస్సుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పక్కాగా పూర్తి  చేశామని పేర్కొన్నారు.