'ఐక్యంగా ఉద్యమించి హక్కులను సాధించుకోవాలి'

'ఐక్యంగా ఉద్యమించి హక్కులను సాధించుకోవాలి'

ADB: ఆదివాసీ నాయకులు ఐక్యంగా ఉండి ఆకులను సాధించుకోవాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గణేష్ అన్నారు. శుక్రవారం మావల మండల కేంద్రంలోని కొమరం భీం కాలనీలో స్థానిక నాయకులతో సమావేశమై మాట్లాడారు. ఏప్రిల్ 5న మంచిర్యాల పట్టణంలో రాష్ట్ర, జాతీయ కార్యవర్గ కమిటీని ఎన్నుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు.