VIDEO: కూలీలను కాపాడిన స్థానికులు

VIDEO: కూలీలను కాపాడిన స్థానికులు

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టేపల్లి వద్ద మంగళవారం మానేరు వాగులో ఇసుక సేకరణకు వెళ్ళిన ఐదు ట్రాక్టర్లు పెరిగిన నీటి ప్రవాహంలో చిక్కుకుపోయాయి. వాగు మధ్యలో చిక్కుకున్న 10 మంది కూలీలను పోలీసులు, స్థానికులు తాడు సహాయంతో సురక్షితంగా ఒడ్డుకు రక్షించారు. ప్రమాదంలో ఎలాంటి గాయాలు రాలేదు.