VIDEO: ఆక్వా ఎక్సేంజ్ రివెంజ్ మీటింగ్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే
కృష్ణా: గుడివాడ ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన ఆక్వా ఎక్సేంజ్ రివ్యూ మీటింగ్‌ను ఎమ్మెల్యే రాము శుక్రవారం హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. అందరి విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేస్తే పైలట్ ప్రాజెక్టును విజయవంతం చేయడం ఖాయమన్నారు. గుడివాడ నియోజకవర్గంలో పండించే ప్రతి రొయ్యకు ప్రత్యేక బ్రాండ్, అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడం నా ప్రధాన లక్షమని తెలిపారు.