మృత్యుంజయ స్వామి కళ్యాణానికి Dy.CMకు ఆహ్వానం

మృత్యుంజయ స్వామి కళ్యాణానికి Dy.CMకు ఆహ్వానం

KMM: మధిర పట్టణంలోని మృత్యుంజయ స్వామి దేవస్థానంలో ఈ నెల 15న మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని నిర్వహించే పాంచాహ్నిక కళ్యాణ మహోత్సవానికి రావాలని Dy.CM భట్టి విక్రమార్కను దేవస్థానం ఈవో జగన్మోహన్రావు ఆహ్వానించారు. మంగళవారం ఆయనను కలిసి వేద పండితుల ఆశీర్వచనం అందజేసి, ఆహ్వాన పత్రికను అందజేశారు.