VIDEO: బాలల హక్కుల పరిరక్షణపై అవగాహన

VIDEO: బాలల హక్కుల పరిరక్షణపై అవగాహన

JGL: రాష్ట్ర ప్రభుత్వ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా బ్రాహ్మణపల్లి ఉన్నత పాఠశాలలో బాలల హక్కులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు చందన హాజరయ్యారు. విద్యార్థులు తమ హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండాలని, వేధింపులు, సమస్యలు ఎదురైతే ధైర్యంగా ఫిర్యాదు చేయాలన్నారు. బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కల్పించారు.