రైలులో మ్యాగీ వండినమహిళ.. రైల్వేశాఖ హెచ్చరిక

రైలులో మ్యాగీ వండినమహిళ.. రైల్వేశాఖ హెచ్చరిక

మహారాష్ట్రకు చెందిన ఓ మహిళా ప్రయాణికురాలు రైలులో ఎలక్ట్రిక్ కెటిల్ ఉపయోగించి మ్యాగీ వండుతున్న వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. తాజాగా ఈ వీడియోపై భారతీయ రైల్వే స్పందించింది. ఆ మహిళపై చర్యలు తీసుకుంటామని భారతీయ రైల్వే స్పష్టం చేసింది. ఇది సురక్షితం కాదని, చట్టవిరుద్ధం, శిక్షార్హమైన నేరమని హెచ్చరికలు జారీ చేసింది.