సోషల్ మీడియా కమిటీ ఛైర్మన్‌గా విజయ్ కుమార్

సోషల్ మీడియా కమిటీ ఛైర్మన్‌గా విజయ్ కుమార్

BHNG: పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర సోషల్ మీడియా కమిటీ ఛైర్మన్‌గా రామన్నపేట మండలం జనంపల్లి మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల హెచ్ఎం చొక్కారపు విజయ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుంకరి బిక్షం గౌడ్‌లు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సంఘం బలోపేతానికి తన వంతు కృషి చేస్తానన్నారు.