ఆదివాసి గ్రామమైన రేగుల గండిలో హెల్త్ క్యాంప్

BDK: మణుగూరు వలస ఆదివాసి గిరిజన గ్రామమైన రేగుల గండిలో శనివారం సీజనల్ వ్యాదులు ప్రభలకుండా, మలేరియా, డెంగీ, జ్వరాలు రాకుండా ముందస్తు చర్యల్లో భాగంగా వైద్యులు రెండవ విడత దోమల మందు పిచికారీ చేయడం జరిగింది. అనంతరం హెల్త్ క్యాంపు నిర్వహించి మందులు ఇవ్వడం జరిగింది. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీటినిల్వలు లేకుండా చూసుకోవాలని సూచించారు.