'గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల మంజూరు నిలిచిపోయింది'

'గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల మంజూరు నిలిచిపోయింది'

KMM: బోనకల్ మండలం ఆళ్ళపాడులో మంద వెంకట రామమ్మ, చిన్న రామయ్య నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం శుక్రవారం జరిపారు. ఈ వేడుకకు ఆత్మ కమిటీ మధిర నియోజకవర్గ డైరెక్టర్ కందుల పాపారావు అతిథిగా హాజరయ్యారు. గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల మంజూరు నిలిచిపోయిందని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సొంతింటి కల నెరవేరుస్తోందని పేర్కొన్నారు.