అడవి పాలెంలో ఉపాధి పథకంపై విచారణ

BPT: సంతమాగులూరులోని అడివి పాలెం గ్రామంలో ఉపాధి హామీపై అవకతవకలు జరుగుతున్నాయని గ్రామానికి చెందిన పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో మంగళవారం బాపట్ల జిల్లా డ్రామా పీడీ గ్రామంలోని సచివాలయంలో విచారణ చేపట్టారు. విచారణ నివేదికను ఆయన క్షుణ్ణంగా పొందుపరిచారు. ఆ నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ హనుమంతరావు, తదితర అధికారులు ఉన్నారు.