అంగన్వాడి సిబ్బందితో ప్రతిజ్ఞ

అంగన్వాడి సిబ్బందితో ప్రతిజ్ఞ

NLG: అనుముల ప్రాజెక్టు పరిధిలోని పెద్దవూర మండలం చలకుర్తి సెక్టార్ పొట్టేవాని తండా అంగన్వాడి కేంద్రంలో, అంగన్వాడి సూపర్వైజర్ గౌసియా బేగం జాతీయ పోషణ మాసం సందర్భంగా అంగన్వాడి సిబ్బందితో శుక్రవారం ప్రతిజ్ఞ చేయించారు. అంగన్వాడి సూపర్వైజర్ మాట్లాడుతూ.. జాతీయ పోషణ మాసం సందర్భంగా ప్రతి ఇంటికి సరైన పోషకాహారం తాగునీరు పరిశుభ్రతలపై సమాచారం ఇస్తానని అన్నారు.