తిప్పర్తిలో పర్యటించనున్న మంత్రి

తిప్పర్తిలో పర్యటించనున్న మంత్రి

NLG: జిల్లాలో మంగళవారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పర్యటించనున్నారు. డాక్ట‌ర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకల్లో భాగంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.  అనంతరం తిప్పర్తిలో రూ. 10.5 కోట్ల వ్యయంతో పూర్తయిన ఫోర్ లేన్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ పనులను ఆయన పరిశీలిస్తారు. అలాగే అక్కడి అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలను మంత్రి ఆవిష్కరిస్తారు.