నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని DCPకి వినతి

నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని DCPకి వినతి

MNCL: ఏట మధుకర్ ఆత్మహత్య కేసులో నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని BJP జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం మంచిర్యాల జిల్లా DCP భాస్కర్‌కి వినతిపత్రం అందజేశారు. BJP న్యాయవాదులు హైకోర్టులో బలంగా వాదనలు వినిపించడంతో హైకోర్టు స్టే వెకేట్ చేసిందన్నారు. పోలీసులు వారిని అరెస్టు చేసి చిత్తశుద్ధి చాటుకోవాలని డిమాండ్ చేశారు.