VIDEO: సీపీఎం నేత దారుణ హత్య
KMM: జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. చింతకాని మండలం పాతర్లపాడులో ఇవాళ ఉదయం వాకింగ్‌కు వెళ్లిన సీపీఎం రైతు సంఘం నేత సామినేని రామారావును దుండగులు గొంతుకోసి హతమార్చారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు పలుపడ్డ దుండగలు ఎవరు అనేది తెలియాల్సి ఉంది.