రేపు విద్యుత్ సరఫరా‌లో అంతరాయం

రేపు విద్యుత్ సరఫరా‌లో అంతరాయం

BDK: మణుగూరు సబ్ స్టేషన్ పరిధిలో శనివారం విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ పక్కన ఉన్న చెట్ల కొమ్మలు తొలగించనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. మణుగూరు ఫీడర్‌లో గల శేషగిరి నగర్, ఐఎఫ్టియు ఆఫీసు ఏరియా లలో ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.