బాధిత కుటుంబానికి ఎక్స్రేషియా చెక్కు అందజేత

బాధిత కుటుంబానికి ఎక్స్రేషియా చెక్కు అందజేత

KMM:  ఖమ్మం పోలీస్ కమిషనరేట్‌లో సెక్షన్ సూపరిండెంట్‌గా భాధ్యతలు నిర్వహిస్తూ ఇటీవల మరణించిన ఎండీ.హనీఫ్ కుటుంబ సభ్యులకు రూ.14,98,610 భద్రత ఎక్స్రేషియా చెక్కును పోలీస్ కమిషనర్ సునీల్ దత్ బాధిత కుటుంబానికి చెక్కు అందజేశారు. శాఖపరంగా ఎటువంటి సహాయ సహకారాలు అందించేందుకైన పోలీస్ అధికారులు అందుబాటులో ఉంటారని అన్నారు.