VIDEO: సురక్షిత ప్రాంతానికి బాలసదనం

ELR: నూజివీడు బాలసదనంను సురక్షితమైన ప్రాంతానికి తరలించామని ఐసీడీఎస్ సీడీపీవో పిల్లి విజయ కుమారి తెలిపారు. నూజివీడులో ఈ సందర్భంగా మంగళవారం ఆమె మాట్లాడుతూ.. మరమ్మతుల నేపథ్యంలో చిన్నారులు సురక్షితంగా ఉండేందుకుగాను ఉన్నతాధికారుల ఆదేశంతో మరో గృహానికి బాలసదనం మార్పు చేశాయన్నారు. మైలవరం అప్పారావు షెడ్డు రోడ్డులో బాలసదనంను మార్చామని అన్నారు.