ఈ నెల 8, 9 తేదీల్లో బ్యాడ్మింటన్ పోటీలు

ఈ నెల 8, 9 తేదీల్లో బ్యాడ్మింటన్ పోటీలు

HYD: ఉస్మానియా విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల పురుషుల బ్యాడ్‌మింటన్ పోటీలు ఈ నెల 8, 9 తేదీల్లో గండిపేటలోని చైతన్య భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో (CBIT) నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సీవీ నరసింహులు తెలిపారు. ఆసక్తి ఉన్న టీంలు ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. రాజేశ్వరిని సంప్రదించాలన్నారు. వ్యక్తిగత పోటీల్లో పాల్గొనే వారు 10వ తేదీన రిపోర్ట్ చేయాలన్నారు.