'బాహుబలి ది ఎపిక్' ట్విట్టర్ రివ్యూ

'బాహుబలి ది ఎపిక్' ట్విట్టర్ రివ్యూ

ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి ది ఎపిక్' ప్రీమియర్స్‌కు మంచి స్పందన వచ్చింది. రెండు సినిమాలను కలిపి నిడివిని తగ్గించినా, యాక్షన్, ఎమోషన్ ఏమాత్రం తగ్గలేదని ఫ్యాన్స్ ప్రశంసించారు. 4K విజువల్స్, సౌండ్ క్వాలిటీ థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌ను వేరే లెవల్ అని, ప్రతి సెకనుకు గూస్‌బంప్స్ వచ్చాయని నెటిజన్లు ట్వీట్ చేశారు.