VIDEO: ప్రజా సంఘాల వినూత్న ప్రయత్నం

VIDEO: ప్రజా సంఘాల వినూత్న ప్రయత్నం

CTR: సెల్ ఫోన్ డ్రైవింగ్ వద్దు ప్రాణాలకి ప్రమాదకరం అంటూ ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు ప్రజా సంఘాల నాయకులు వినూత్న ప్రయత్నం చేశారు. శనివారం పుంగనూరులోని ఇందిర సర్కిల్‌లో డ్రగ్స్ వద్దు-జీవితం ముద్దు, మద్యం తాగి వాహనాలు నడపరాదు, డ్రైవింగ్లో సెల్ ఫోన్ వద్దు- ప్రాణాలు ముద్దు, హెల్మెట్ ధరించండి ప్రాణాలు కాపాడుకోండి అంటూ నినాదాలు చేశారు.