'సీజనల్ వ్యాధులపై అవగాహన'

VZM: సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని డిఎంహెచ్‌వో డాక్టర్ ఎస్.భాస్కరరావు అన్నారు. నగరంలోని సాయినాథ్ కాలనీ, సంతపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించారు. వైద్యాధికారులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు. వార్డు స్థాయిలో ఆశ, ఎఎన్‌ఎంలు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.