దుద్దుకూరులో సెపక్ తక్రా పోటీలు ప్రారంభం
E.G: దుద్దుకూరు జడ్పీ హైస్కూల్‌లో 69వ అంతర్ జిల్లా సెపక్ తక్రా ఛాంపియన్ షిప్ పోటీలను ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఇవాళ ప్రారంభించారు. విద్యా రంగంలో సమూల మార్పులు తీసుకురావడంలో మంత్రి లోకేశ్ సహకారం అందిస్తున్నారని ఆయన తెలిపారు. విద్యార్థులు పాఠ్యపరంగా మాత్రమే కాక క్రీడల్లోనూ ప్రతిభ చూపాలని సూచించారు.