కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ వేములవాడలో భార్య అక్క తిట్టిందని ట్యాంక్ ఎక్కి భర్త నిరసన
★ భీమేశ్వర ఆలయంలో లడ్డు ప్రసాద కేంద్రం తనిఖీ చేసిన ఈవో రమాదేవి
★ సిరిసిల్ల కార్గిల్ చెరువులో గుర్తుతెలియని మృతదేహం లభ్యం
★ కొడిమ్యాలలో పెద్దపులి దాడిలో మరో ఆవు మృతి