నేటి నుంచి ప్రత్యేక ఆధార్ క్యాంపులు

NLR: బోగోలు మండలంలోని పలు ప్రాంతాల్లో నేటి నుండి ఎస్టీల కొరకు ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో సుబ్రహ్మణ్యం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 1న నాగులవరం, జేపీ గూడూరు, బోగోలు 2న బోగోలు, తాళ్లూరు 3న ముంగమూరు, కోవూరు పల్లి 4న వీఎన్ఆర్ పేట, ఏనుగుల బావి, 5న బిట్రగుంట, ఎస్వీ పాలెం, 6న జువ్వలదిన్నె, సీఆర్ పాలెంలో క్యాంపులు ఉంటాయని పేర్కొన్నారు.