VIDEO: పోలింగ్ సిబ్బందికి విధివిధానాలపై సూచనలు
BDK: మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల రేపు జరగనున్న విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో లక్ష్మీదేవిపల్లి శ్రీ రామచంద్ర కళాశాలలో పోలింగ్ మెటీరియల్ పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా కొత్తగూడెం ఆర్డీవో మధు, డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ పోలింగ్ సిబ్బందికి విధివిధానాలపై స్పష్టమైన సూచనలు అందించారు.