'మ్యూటేషన్ల ప్రక్రియలో అలసత్వం చేయకుండా చూడాలి'

'మ్యూటేషన్ల ప్రక్రియలో అలసత్వం చేయకుండా చూడాలి'

ASR: జిల్లాలో రెవిన్యూ రీసర్వే, మ్యూటేషన్ ప్రక్రియలో అలసత్వం చేయకుండా చూడాలని ఇంఛార్జ్ జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ అధికారులను ఆదేశించారు. మరలా గ్రామ సభలు నిర్వహించే నాటికి రీసర్వే పూర్తి చేయాలన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో వీసీ నిర్వహించారు. రీసర్వే చేసినప్పుడు ప్రభుత్వ భూములు, డీ పట్టా ల్యాండ్స్ పూర్తిగా పరిశీలించాలన్నారు.