హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ శేరిలింగంపల్లిలో ఆక్రమణకు గురైన 8 ఎకరాలకు పైగా భూమికి ఫెన్సింగ్ వేసిన హైడ్రా
★ రాష్ట్ర సచివాలయంలో రహావీర్ పథకం తొలి అవార్డ్ అందజేసిన మంత్రి పొన్నం
★ బెట్టింగ్ ప్రమోషన్ల మోసాలపై నగర ప్రజలను హెచ్చరించిన సీపీ సజ్జనార్
★ నగరంలో రూ. 64.35 లక్షల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఐదుగురు అరెస్ట్