విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM

విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM

➦ గాజువాకలో రూ.15 కోట్లుతో బీసీ రోడ్ల విస్తరణకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శ్రీనివానరావు
➦ రేపు కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్ రద్దు: కలెక్టర్ హరేందిర ప్రసాద్
➦ ఎంఎస్ఎంఈ ఎగుమతుల అభివృద్ధి సదస్సు ప్రారంభించిన మంత్రి కొండపల్లి
➦ ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ నేటి ఆదాయం రూ. 6,07,640