ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM
★ ఉండవల్లిలో ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌కు ప్రశంసాపత్రాన్ని అందించిన సీఎం చంద్రబాబు
★ కంభం చెరువును పరిశీలించిన కలెక్టర్ రాజాబాబు, MLA అశోక్ రెడ్డి
★ కనిగిరి ఆర్టీసీ డిపో నుంచి పాకల బీచ్‌కు ప్రత్యేక బస్సులు: మేనేజర్ సయానా బేగం
★ ప్రభుత్వమే నిర్మాణం, నిర్వహణ చేపట్టాలి: మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు