పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న
ఇటీవల నీతీష్ కుమార్ ఎన్నోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు..?
1. 9వ సారి
2. 10వ సారి
3. 11వ సారి
4. 12వ సారి
నిన్నటి ప్రశ్న: ఇతర రాష్ట్రాలకు వెళ్లే వ్యక్తుల కోసం శ్రద్ధాంజలి పథకాన్ని ఏ రాష్ట్రం తీసుకొచ్చింది.
జవాబు: అస్సాం