పీపీపీ వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ

పీపీపీ వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ

VZM: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా, బొబ్బిలి నియోజకవర్గంలో సేకరించిన 60 వేలకు పైగా సంతకాల పేపర్లను, రేపు శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్ ఆవరణంలో పూజలు జరిపించి, ప్రత్యేక వాహనంలో విజయనగరం పంపించడం జరుగుతుందని, పేదవారికి మెడికల్ విద్యను దూరం చేయకుండా, ప్రభుత్వమే వాటిని నడిపించాలని డిమాండ్ చేశారు.